BOB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 పోస్టులు
BOB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా పలు విభాగాల్లో 518 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
◆ సీనియర్ మేనేజర్, మేనేజర్-డెవలపర్ ఫుల్క్, ఆఫీస్-డెవలపర్, సీనియర్ మేనేజర్, ఆఫీసర్- క్లౌడ్ ఇంజినీర్, ఆఫీసర్-ఏఐ ఇంజినీర్, మేనేజర్-ఏఐ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్- నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ మేనేజర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎస్ఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టు ప్రకారం 22 ఏళ్ల నుంచి 43 ఏళ్లు ఉండాలి.
బేసిక్ పే: నెలకు పోస్ట్ గ్రేడ్- జేఎంజీ/ఎస్-1కు రూ.48,480, ఎంఎంజీ/ఎస్-2కు రూ.64,820 ఎంఎంజీ/ఎస్-3కు రూ.85,920, 2/25-45 5. 1,02,300.
ఎంపిక: పరీక్ష/ఇంటర్వ్యూలతో
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.100,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-03-2025 3
Website: https://www.bankofbaroda.in/career