రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

NCLCIL: నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

www.nclcil.in Latest Bank jobs notifications Latest Railway jobs notifications Latest govt jobs notifications Latest job notifications Govt jobs updat
Peoples Motivation

NCLCIL: నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

www.nclcil.in Latest Bank jobs notifications Latest Railway jobs notifications Latest govt jobs notifications Latest job notifications Govt jobs updat

మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లోని 1,765 డిప్లొమా, గ్రాడ్యుయేట్, ఐటీఐ ట్రేడ్ ట్రైనీ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

◆ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 227

◆ డిప్లొమా అప్రెంటిస్- 597

◆ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్- 941

స్ట్రీమ్స్/ కోర్సెస్/ ట్రేడులు:

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మైనింగ్ ఇంజినీరింగ్, బ్యాక్-ఆఫీస్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్ (ఆటో). 

స్టైపెండ్:

నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ.9000; 

డిప్లొమా అప్రెంటిస్ కు రూ.8000; 

ట్రేడ్ అప్రెంటిస్ కు రూ.7700.

◆అర్హతలు, వయసు, ఎంపిక తదితర వివరాల కోసం అధికారిక వెబ్సైట్లో చూడగలరు.

నోటిఫికేషన్ విడుదల తేదీ: 20.02.2025.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 24-02-2025.

Website: https://www.nclcil.in/

Comments

-Advertisement-