రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

CBSE Admit Card 2025: సీబీఎస్‌ఈ 10, 12 బోర్డు పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల..

CBSE gov in 2025 Class 10 Admit Cards 2025 downl CBSE private candidate Admit Card 2025 Cbseit.in cbse.gov.in hall tickets CBSE Hall Tickets Download
Peoples Motivation

CBSE Admit Card 2025: సీబీఎస్‌ఈ 10, 12 బోర్డు పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల.. 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, పన్నెండవ తరగతి బోర్డు పరీక్షల అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. 

CBSE gov in 2025 Class 10 Admit Cards 2025 downl CBSE private candidate Admit Card 2025 Cbseit.in cbse.gov.in hall tickets CBSE Hall Tickets Download

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను 86 రోజుల ముందుగానే బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. 10, 12 తరగతులకు సన్నద్ధమైన విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత విద్యార్థులు లేదా ఆయా పాఠశాలలు తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుంది.

అడ్మిట్ కార్డుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Comments

-Advertisement-