Civil Judge: ఏపీలో 50 సివిల్ జడ్జి పోస్టులు
aphc.gov.in
Latest Bank jobs notifications
Latest Railway jobs notifications
Latest govt jobs notifications
Latest job notifications
Govt jobs updates
By
Peoples Motivation
Civil Judge: ఏపీలో 50 సివిల్ జడ్జి పోస్టులు
హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (లా).
వయసు: 1-02-2025 తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కు రూ.1500. ఎస్సీ, ఎస్టీలకు రూ.750.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 20-02-2025.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-03-2025.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
అధికారిక వెబ్సైట్: https://aphc.gov.in/recruitment.html
Comments