Free Rail: ఈ రైల్లో ప్రయాణం ఉచితం
Free Rail
Longest train
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news
Gurukula online admissions
By
Peoples Motivation
Free Rail: ఈ రైల్లో ప్రయాణం ఉచితం
అది పంజాబ్ లోని నంగల్ రైల్వేస్టేషన్, 1950 ప్రాంతంలో ఆ స్టేషన్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని బాజ్రాకు రైలును వేశారు. గంటన్నర ప్రయాణంలో ఐదు స్టేషన్ల మధ్య తిరిగే ఆ రైలును ఎక్కేవాళ్లెవరూ టికెట్ కొనాల్సిన పనిలేదు. డెబ్భై ఐదేళ్లుగా ఇప్పటికీ 6 రైలు- ప్రయాణికులకు ఉచితంగానే సేవలు అందిస్తుండటం విశేషం. సాట్లేజ్ నదిపైన భాక్రానంగల్ ప్రాజెక్టును నిర్మించేటప్పుడు- భారతీయ రైల్వే సంస్థ ముడిసరకును చేరవేయడానికి ఈ రైలును ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్మించినప్పటికీ తనకట్టల నిర్మాణానికి గుర్తుగా భాక్రా- సంగల్ రైలును ఇప్పటికీ నడుపుతోంది భాక్రా- బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు, కొండకోనల్ని దాటుకుంటూ రోజుకి వెయ్యిమంది స్థానికులను పర్యటకుల్నీ, గమ్యస్థానాలకు చేరవేసే ఈ రైలు ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుందట.
Comments