డీఆర్డీవో జీటీఆర్ విభాగాల్లో 150 ఖాళీలు
డీఆర్డీవో జీటీఆర్ విభాగాల్లో 150 ఖాళీలు
బెంగళూరులోని డీఆర్డీవో- గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (జీటీఆర్) వివిధ విభాగాల్లో 150 గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్, టెలికమ్, సీఎస్, ఐటీ, మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, సివిల్.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్: 105
◆ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్: 20
◆ ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీస్: 25
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ.
వయసు: 18-27 ఏళ్లు.
స్టైపెండ్:
నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ.9000,
డిప్లొమా అప్రెంటిస్ కు రూ.8000,
ఐటీఐ అప్రెంటిస్ కు రూ.7000.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 8
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెనుకు ఫీజు ఉండదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా.