Jobs: ఈఎస్ఐసీలో స్పెషలిస్ట్ గ్రేడ్ ఉద్యోగాలు
Govt jobs 10th pass
Latest Govt Jobs notifications
Govt Jobs in AP
Direct recruitment in AP Govt Jobs
Government jobs after 12th
www.esic.gov.in jobs
By
Peoples Motivation
Jobs: ఈఎస్ఐసీలో స్పెషలిస్ట్ గ్రేడ్ ఉద్యోగాలు
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) దిల్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 558 స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
◆ స్పెషలిస్ట్ గ్రేడ్-2 (సీనియర్ స్కేల్): 155
◆ స్పెషలిస్ట్ గ్రేడ్-2 (జూనియర్ స్కేల్): 403
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంస్, ఎండీ, ఎంసీహెచ్, డీఎం, డి.ఎ, ఎమ్మెస్సీ, పీహెచ్ఎ, డీపీఎంతో పాటు పని అనుభవం.
వయసు: 2025 మే 26వ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
జీతం వివరాలు: నెలకు స్పెషలిస్ట్ గ్రేడ్-2 సీనియర్ స్కేల్కు రూ.78,800, స్పెషలిస్ట్ గ్రేడ్-2 జూనియర్ స్కేల్ పోస్టుకు రూ.67,700.
దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ధరఖాస్తుకు చివరి తేదీ: 26-05-2025.
అధికారిక వెబ్సైట్: https://www.esic.gov.in/
Comments