రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

క‌ంట‌త‌డి పెట్టిన హ‌రీశ్ రావు

Harish Rao BRS leader emotional moment student's speech Siddipet Telangana child's story political leader emotional appeal public event
Peoples Motivation

క‌ంట‌త‌డి పెట్టిన హ‌రీశ్ రావు

సిద్దిపేటలో విద్యార్థుల కోసం ;భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి' అనే కార్యక్రమం..

ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన మాజీ మంత్రి..

ఓ విద్యార్థిని ఎమోష‌న‌ల్ మాట‌ల‌కు హ‌రీశ్ రావు క‌ంట‌త‌డి..

Harish Rao BRS leader emotional moment student's speech Siddipet Telangana child's story political leader emotional appeal public event

Harish Rao BRS leader emotional moment student's speech Siddipet Telangana child's story political leader emotional appeal public event

సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్‌లో 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి' అనే అంశంపై స్కూల్ విద్యార్థుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఉంటుంది. అవగాహన సదస్సులోని తండ్రి కోల్పోయి బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాలను విద్యార్థులు పంచుకున్నారు.

తమ చదువు కోసం పేరెంట్స్ పడుతున్న కష్టాలను గుర్తించి, తాము తమ చదువు కోసం తపిస్తున్న పేరెంట్స్‌ను ఇబ్బంది పెడుతున్నామని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. చేశారు. తండ్రిని కోల్పోయి, బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాన్ని కంటతడి పెట్టుకుంటూ ఓ విద్యార్ధిని చూసింది. విద్యార్థిని వేదన విని హరీష్‌రావు కంటతడి పెట్టారు. ఆ విద్యార్థిని దగ్గరకు తీసుకుని హరీష్‌రావు ఓదార్చారు.

Comments

-Advertisement-