రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తురకపాలెం గ్రామస్థులు వంట చేసుకోవద్దు: సీఎం చంద్రబాబు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

తురకపాలెం గ్రామస్థులు వంట చేసుకోవద్దు: సీఎం చంద్రబాబు

అమరావతి:

గుంటూరులోని తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు సంభవించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. 

గ్రామస్థులు ఎవరూ వంట చేసుకోకూడదని, తాగునీటిని వినియోగించకూడదని ఆదేశించారు.

అధికారులే అక్కడి ప్రజలకు ఆహారం సరఫరా చేయాలని సూచించారు. 

ఈ నేపథ్యంలో, నేటి నుంచే తురకపాలెం గ్రామస్థులకు మూడు పూటలా ఆహారం, మంచినీళ్లు సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు, వైద్యులు మరణాలకు గల కారణాలను కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు.

Comments

-Advertisement-