రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కల్వల మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కల్వల మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

- మధురమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి

- ముత్తారం గ్రామంలో కుటుంబ సభ్యులకు ఓదార్పు

- సంతాపం తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

జనగామ, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
పాలకుర్తి సాక్షి ప్రధాన ప్రతినిధి కల్వల మల్లికార్జున్ రెడ్డి తల్లి మధురమ్మ ఇటీవల మరణించిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబాన్ని పరామర్శించారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి వెళ్లిన కవిత, మధురమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మధురమ్మ మరణంపై సంతాపం వ్యక్తం చేసిన కవిత, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి దుఃఖాన్ని పంచుకుంటూ ఓదార్చారు.

Comments

-Advertisement-